బ్లాగులు

Glow With Gram Flour

శనగ పిండితో ప్రకాశం

21st,డిసెంబర్, 2017

చర్మం ప్రకాశించడానికి, చర్మం తెల్లబడటానికి, మొటిమలు మరియు ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి ఫేసియల్ క్లీన్సింగ్ పదార్థంగా శనగపిండిని ఉపయోగించవచ్చు.

మీ రోజువారి చర్మ క్లీన్సింగ్ ఆచారంలో శనగ పిండిని చేర్చడానికి కొన్ని డిఐవై రెసిపీలను ఇక్కడ ఇస్తున్నాము.

• ముఖం ప్రకాశవంతంగా మరియు కాంతివంతంగా ఉండేందుకు కొద్ది చుక్కల నిమ్మ రసం మరియు ఒక టేబుల్ స్పూన్ మీగడను శనగపిండిలో మిశ్రమం చేసి ముఖానికి సమంగా పూయండి.

• బొప్పాయి, శనగపిండి మరియు ఆరంజ్ రసంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ తో మీ చర్మాన్ని డీ-ట్యాన్ చేయండి.

• పాలు, బాదం పొడి, శనగపిండి మరియు నిమ్మ రసంతో తయారుచేసిన పోషణ ఫేస్ ప్యాక్ తో మీ ముఖాన్ని శుభ్రం చేయండి.

శనగ పిండితో పాటు, అవసరమైన పోషణ మరియు ప్రకాశాన్ని ఇచ్చేందుకు సింథాల్ ఒరిజినల్ సబ్బును మీ చర్మానికి కానుకగా ఇవ్వండి.

FacebookTwitter