బ్లాగులు

Say Goodbye To Chapped, Peeling Lips!

పెదవులు చీలుకుపోవడం, పొలుసులూడటానికి గుడ్ బై చెప్పండి!

22nd,డిసెంబర్, 2017

మీ పెదవులపై గల చర్మాన్ని కూడా ప్రేమించవలసి ఉంటుంది! లిప్ స్క్రబ్ తో మరియు ఆ తరువాత మీకు ఇష్టమైన లిప్ బామ్ యొక్క నున్నని పొరను ఏర్పాటు చేయడం ద్వారా వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మీ పెదవులను ఎక్స్ఫోలియేట్ చేయడం ద్వారా ఇబ్బందికరమైన ఫ్లేక్స్ ని వదిలించుకోవాలి. మీ పెదవులకు కలిగే అనుభూతిని మీరు ఇష్టపడతారు! సులభ డిఐవై ఎక్స్ఫోలియేట్ కోసం, మీరు ఏం చేయవచ్చో ఇక్కడ ఇస్తున్నాము.

• మీరు పెట్రోలియం జెల్లీ మరియు చక్కెరను మీ అరచేతిలో సమాన భాగాల్లో మిశ్రమం చేయండి.

• మిశ్రమాన్ని మీ పెదవులకు పూయండి, మరియు మ్రుత చర్మాన్ని తొలగించేందుకు ఒక నిమిషం సేపు దాన్ని విస్త్రుతంగా స్క్రబ్ చేయండి.

దీన్ని టిష్యూ లేదా మెత్తని, చెమ్మ వస్త్రంతో తుడవండి, మరియు లిప్ బామ్ తో మీ పెదవులను మాయిశ్చరైజ్ చేయండి.

FacebookTwitter